ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం

ISRO Gaganyaan Mission: భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్‌కు సంబంధించిన పరీక్ష విజయవంతంగా పూర్తవడంతో మ్యాన్ మిషన్ దిశగా కీలక ముందడుగు పడింది. మరికొన్ని ట్రయల్ లాంచ్‌ల అనంతరం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో వేగంగా అడుగులు వేస్తోంది.