Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!

India-Born Ireland Pacer Jai Moondra: టీమిండియాపై చారిత్రక టీ20 సిరీస్ విజయాన్ని సాధించి ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో పసికూన ఐరిష్ జట్టు కైవసం చేసుకుంది. ఐర్లాండ్ విజయంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. తన కచ్చితమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఐర్లాండ్ గెలవడంతో […]