Janasena Delhi meeting: పవన్ కళ్యాణ్ ప్లాన్ మారిందా.. జాతీయ విస్తరణ దిశగా జనసేన అడుగులు.!

ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం రోజున ఢిల్లీలోని అశోక హోటల్‌లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో జాతీయ సమైక్యత కోసం 12 ఏళ్లుగా జనసేన చేసిన కృషిని పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అలాగే ప్రాంతీయతకు విలువ ఇవ్వటంతో పాటు జాతీయ సమైక్యత కోసం నిలబడటంపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు.