Jubilee Hills By-Election: అమల్లోకి ఎన్నికల కోడ్..

జూబ్లీహిల్స్‌లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. 14వ తేదీన యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుందన్నారు.