Jubilee Hills by-election: ఎన్నికల నిర్వహణలో మీరే కీలకం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సోమవారం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.