Karate Kalyani: "నా శరీరం నా ఇష్టం అంటే కుదరదు".. నటి అనసూయకు కరాటే కళ్యాణి కౌంటర్!

టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్లపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఏకంగా ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో నటి కరాటే కళ్యాణి ఆయనకు అండగా నిలిచింది. శివాజీ.. అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్జించారు.

Karate Kalyani: