KarurStampede: విజయ్ కరూర్ ర్యాలీ తొక్కిసలాట: సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేస్తూ పోస్ట్

నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ తమిళనాడులోని కరూర్ ర్యాలీ విషాదం మిగిల్చింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనపై విజయ్తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేసారు. ‘‘ కరూర్‌ ర్యాలీ తొక్కిసలాటలో అమా