Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు పేరుతో అప్పట్లో హల్ చల్ చేశాడు కమెడియన్ ఆర్పీ.హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు. ఇంట్రస్ట్ ఉన్నవారికి ఫ్రాంఛైజీలు కూడా ఇచ్చాడు. కానీ ఎందుకో ఈ దుకాణం ఒక్కసారిగా క్లోజ్ చేశాడు..?