Kishan Reddy: పదేళ్లలో పంచాయతీలకు రూ.11,111 కోట్లు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం గత పదేళ్లలో రూ.11,111 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.