KTR Criticizes State Governance: రెండేళ్లుగా రాష్ట్రం తిరోగమనం

రెండేళ్లుగా రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని.. క్యాలెండర్లు మారాయేతప్ప కాంగ్రె్‌సపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.