జిల్లాలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు ప్రతీ నెలా 1 నుంచి 15వ తేది వరకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి ఏప్రిల్ నెలాఖరు వరకు చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.