మున్సిప ల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకం కానున్నది. ఒక్క ఓటు సైతం గెలుపోటము లను ప్రభావి తం చేసే అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు బుధవారం జరుగనుండడంతో ఆయా పార్టీల నాయకులు సోమవారం రాత్రి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, నగదు పంపిణీతో పాటు కొన్ని ప్రాంతాల్లో చీరలను కూడా ఓటర్లకు అందజేశారు.