kumaram bheem asifabad- బీజేపీ బలోపేతానికి పాటుపడాలి

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. రెబ్బెన మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు ఆదివారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు