kumaram bheem asifabad- రెండు మున్సిపాలిటీల్లో హంగ్

ఆసిఫాబాద్,/ఆసిఫాబాద్రూరల్, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా రెండు మున్సిపాలిటీల్లోను ఓటర్లు విభిన్న రీతిలో తమ తీర్పును వెలువరుచారు. ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.