kumaram bheem asifabad- రైతుకు ‘భరోసా’

జిల్లాలో రైతు భరోసా పథకం అమలు వేగంగా జరుగోతుంది. ఐదు రోజులుగా సొమ్ము రైతు ఖాతాల్లో జమ అవుతుండటంతో అనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా తోడ్పాటుకు రైతుబంధు పథకానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.