LIGHTS: వెలగని హైమాస్ట్‌ లైట్లు

పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.