రైతుబజా ర్లలో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఐఎస్వో రాష్ట్ర ఆడిటర్ అలపాటి శివయ్య తెలిపారు. నాణ్యత లోపించిన కూరగా యలను వినియోగ దారులకు వి క్రయించినా, వినియో గదారులకు తాగునీటి సదుపాయం కల్పించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.