Lionel Messi : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మేనియా.. అల్లు అయాన్, అర్హ సందడి వైరల్ !

మెస్సీ మ్యాచ్ సందర్బంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులు.. కుమారుడు అల్లు అయాన్ , కుమార్తె అల్లు అర్హ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ స్నేహితులతో కలిసి వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు అక్కడి వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చేశారు., అయాన్ అక్కడున్న వారందరికీ ఉత్సాహంగా 'హాయ్' చెబుతూ కన్పించారు.