Liquor Identification Number: ‘లిన్’తో మద్యం అక్రమాలకు చెక్

మద్యం అక్రమాల అడ్డుకట్టకు ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబరు(లిన్)ను అమల్లోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం లిక్కర్, బీరు, వైన్ రూల్స్‌కు సవరణలు చేసింది.