Manoj Tiwary: అభిషేక్ శర్మ నీ 'మైండ్సెట్' మార్చుకో.. లేదంటే 0, 0, 0 ఇవే మిగులుతాయి..
Manoj Tiwary: టీ20 వరల్డ్కప్ 2026 సేమీ-ఫైనల్స్ కి ముందుగా టీమిండియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో జట్టుకు భారంగా మారిపోయాడు.