Mareechika OTT: ఓటీటీలోకి వచ్చిన ‘మరీచిక’.. ట్విస్టులతో కట్టిపడేసే సైకలాజికల్ థ్రిల్లర్!

టాలీవుడ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, నటుడు విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మరీచిక’. మే 29, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సిన