Mega-Victory Mass Song: క్రిస్మస్ ట్రీట్ ఇచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. ‘మెగా-విక్టరీ’ మాస్ సాంగ్ లోడింగ్...!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' . క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను పంచుకున్నారు.