Minister Anam Fires On Jagan: జగన్ ప్రభుత్వం హిందూ సంప్ర‌దాయాన్ని భ్రష్టు ప‌ట్టించింది: మంత్రి ఆనం

దేవాల‌యాల ఆస్తుల ప‌రిరక్ష‌ణ కోసం స్పెషల్ చీఫ్ సెక్ర‌ట‌రీ, డీజీపీల‌తో కూటమి ప్రభుత్వం క‌మిటీ వేసిందని మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పేర్కొన్నారు. ఆల‌యాల్లో నాయీబ్రాహ్మ‌ణులకి ట్ర‌స్టు బోర్డు మెంబ‌ర్లుగా అవ‌కాశం క‌ల్పించామని మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి గుర్తుచేశారు.