Minister TG Bharat: ఆహార పరిశ్రమ రంగంలో 10 వేల కోట్ల పెట్టుబడులు

కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆహార శుద్ధి రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.