MLA Kamineni Srinivas: నా వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయి

ఇటీవల తాను శాసనసభలో చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయని, అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ శనివారం అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.