MS Dhoni: ధోనీ కావాలనే చెన్నై సూపర్ కింగ్స్‌కి దూరంగా ఉంటున్నాడు..

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ అనడంలో అతిశయోక్తి లేదు.. ఐపీఎల్ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచాడు.