MUNICIPAL CHAIRMAN: అన్ని వీధులు.. ఇక సీసీ రోడ్లే

పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.