Municipal Elections: ఓటేయనోళ్లు కుక్కర్లు తిరిగిచ్చేయండి..కాంగ్రెస్ క్యాండిడేట్ అనుచరుడి గొడవ

తమ వద్ద కుక్కర్లు తీసుకొని తమకు ఓటు వేయలేదని, తాము ఇచ్చిన కుక్కర్లు తిరిగి ఇచ్చేయాలని ఓ కౌన్సిలర్ క్యాండిడేట్ అనుచరుడు కాలనీవాసులతో గొడవకు దిగాడు. దీంతో కాలనీవాసులు కుక్కర్లను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..