Murali Naik: నెల్లూరులో వీర జవాన్‌ మురళీ నాయక్‌కు అరుదైన గౌరవం!

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు నెల్లూరు జిల్లాలో ఆరుదైన గౌరవం దక్కింది. వేదాయపాలెం నుంచి పొదలకూరు రోడ్డు వరకు గాంధీనగర్ మార్గంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన రోడ్డుకు అమరజవాన్ మురళి నాయక్ పెరుతో నామకరణం చేశారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.