Nagarjuna Yadav: వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం.. హోటల్ యజమానిపై దాడి..

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నాగార్జున యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.