Nandyal: దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై

కన్న బిడ్డలను దారుణంగా చంపేశాడు తండ్రి. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డలను చంపి ఆపై తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.