NEET 2026 రీ-ఎగ్జామ్ విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. అందరికీ 8 బోనస్ మార్కులు..?

నీట్ 2026 రీ-ఎగ్జామ్ ఫిజిక్స్ ప్రశ్నాపత్రంలో రెండు కీలక తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడంతో దానిని ఎన్టీయే డ్రాప్ చేయగా, హాజరైన అభ్యర్థులందరికీ 4 బోనస్ మార్కులు లభించనున్నాయి. మరో ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండటంతో విద్యార్థులు అదనపు మార్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది..