NEET UG 2026 రీఎగ్జామ్ అభ్యర్థులకు మరో కీలక అప్డేట్.. మరికొన్ని గంటలే ఛాన్స్

NEET Re-Exam 2026 OMR Download: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలు, రికార్డెడ్ రెస్పాన్స్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు..