Nepal: దేశంలో చట్ట పాలనను తీసుకొస్తాం.. నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ | Nepal: We will bring rule of law in the country.. Former Nepal Prime Minister KP Oli
నేపాల్లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని కేపీ ఓలీ విమర్శలు గుప్పించారు. జెన్ జీ ప్రభుత్వం ఉత్త పబ్లిసిటీ ప్రభుత్వమని అభివర్ణించారు.
