New Delhi Pollution: దట్టమైన పొగమంచు.. ఢిల్లీలో మరింత పెరిగిన వాయుకాలుష్యం

ఢిల్లీలో నేటి ఉదయం వాయుకాలుష్యం పీక్స్‌కు చేరింది. రోహిణి ప్రాంతంలో ఏక్యూఐ సూచీ అత్యధికంగా 499 పాయింట్స్‌కు చేరింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తోంది.