New Years Eve: న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్దం.. కళ్లు జిగేల్ మనేలా 2026 అంకెలు

న్యూయార్క్‌లో ప్రతి ఏడాది న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు ముందు కళ్లు మిరుమిట్లు గొలిపేలా టైమ్స్ స్క్వేర్ లో ప్రాక్టీస్ యాక్టివేషన్ చేశారు.