Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు

ఉల్లి ధరల నియంత్రణతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కోసం సేకరించే ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. కొత్త ధర జూలై 4 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ప్రభుత్వం వరుసగా ధరను పెంచుతున్నప్పటికీ సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నిర్ణయం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? […]