Pawan Kalyan: కేరళ అడవుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ షూట్.. పవర్ స్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' . డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లెటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం తన చివరి షూటింగ్ షెడ్యూల్ కోసం కేరళకు పయనమతోంది