Peddapalli: అభ్యర్థులందరూ ఎన్నికల నింబంధనలు పాటించాలి

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌, కార్పొరేషన్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఘా సూచించారు.