Peddapalli: పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలి

ధర్మారం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టెకెట్లు ఎవరికి వచ్చినా పార్టీ గెలవడమే అనివార్యమని, పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజనశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.