Pet Snake Bite: పాముకు గోరు ముద్దలు తినిపిస్తే ఇలానే అవుతుంది.. పాపం ఆ వ్యక్తి..

చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది.