Petrol Bunk Rights: పెట్రోల్ బంక్‌లో సౌకర్యాలు లేవా..? అయితే ఇలా చేయండి..

పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా... కొలతల్లో తేడా వచ్చినా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించినా... పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చని పెట్రోల్ బంక్ సంబంధిత అధికారులు పేర్కొన్నారు.