Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 31మంది మృతి..

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. భూకంప తీవ్రతతో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో చాలా ఇళ్లు, భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో..