PM Modi Christmas 2025: ఢిల్లీ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ ఉదయ సర్వీస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఉదయపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, యేసు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.