Rajanna Siricilla: తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లో పడి 6 ఏళ్ల బాలుడు మృతి..

ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బోరు బావులు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటం వల్ల చిన్న పిల్లలు తెలియకుండా అందులో పడి చనిపోతున్నారు. రాజన్న సిరిసిల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.