Rajanna siricilla : ‘స్థానిక’ సమరానికి రెడీ..
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) స్థానిక ఎన్నికలకు అధికార యంత్రాంగం రిజర్వేషన్ల లెక్క తేల్చా రు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ పార్టీలు రెడీ అంటు న్నాయి.
