Rajasthan: వీళ్లు మామూలోళ్లు కాదు.. ముఖానికి ‘మోదీ’ మాస్క్‌లతో భారీ చోరీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖాన్ని పోలిన ముసుగులు ధరించిన దొంగల ముఠా ఒక మొబైల్ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని కరేడాలో జరిగింది. స్థానిక బస్ స్టాండ్ సమీపంలోని మాథేశ్వరి మొబైల్ షాపులో సోమవారం రాత్రి ఈ దొంగతనం చోటుచేసుకోగా.. దుకాణం నుంచి సుమారు రూ. 5 లక్షల విలువైన 40 స్మార్ట్‌ఫోన్‌లు చోరీకి గురయ్యాయి. మరో షాపులోనూ చోరీకి దొంగలు ప్రయత్నించి విఫలయ్యారు.