Ram Pothineni: భారీ బడ్జెట్‌తో రామ్ పోతినేని 'RAPO23'.. బాక్సాఫీస్ షేక్ చేసేలా బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ప్లాన్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించేలా సరికొత్త ప్లాన్ తో రెడీ అవుతున్నారు. రామ్ కెరీర్‌లోనే భారీ స్కేల్‌లో 'RAPO23' చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేనిఈ చిత్రాన్ని దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.