Rashmika Mandanna: శ్రీలంకలో రష్మిక బ్యాచిలర్ పార్టీ.. పెళ్లి వేడుకకు ముందే అసలైన సెలబ్రేషన్!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా రష్మిక తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. ఇది కేవలం గర్ల్స్ ట్రిప్ మాత్రమే కాదు, రష్మిక 'బ్యాచిలొరెట్ పార్టీ' అని ఫిక్స్ అయ్యారు