Ravi Babu Film: నీళ్ల గ్లాసులో కత్తిరించిన చెవి.. ఉత్కంఠరేపుతున్న డైరెక్టర్ రవి బాబు కాన్సెప్ట్..

లేటెస్ట్గా 23 డిసెంబర్ 2025న డైరెక్టర్ రవిబాబు తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన మార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఒక టేబుల్పై ఉంచిన నీళ్ల గ్లాసులో కత్తిరించిన చెవి, దాని పక్కనే కట్టర్, రక్తం మరకలతో చేతి.. ఇలా చుట్టూ మర్డర్ ప్రదేశం”తో పోస్టర్ ఉత్కంఠ పెంచేలా ఉంది